హైదరాబాద్: 28°C
తెలంగాణ

షోరూమ్‌ను ప్రారంభించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లైఫ్‌స్టైల్ మెన్స్‌వేర్’ బట్టల షోరూమ్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, వ్యాపారం దినదినాభివృద్ధి చెంది వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.