హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఏ. సిరి
✦జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం
✦'జలధార–జలహారతి 2.0' పై ఎంపీడీవోలతో చర్చించిన కలెక్టర్ సిరి
✦మేళిగనూరు గ్రామం దగ్గర తుంగభద్ర నదిలో మొసలి కలకలం