NZB: అపరిష్కృత సమస్యలపై ఉద్యోగులు నిరసన గళం విప్పారు. టీజీఈజేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లాలో ‘పెన్షన్ విద్రోహ దినం’ను నిర్వహించారు. కోటగల్లిలోని శంకర్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘పెన్షన్ విద్రోహ దినం’


