హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా రమేష్ నాయక్

MBNR: ​గిరిజన విద్యార్థి సంఘం (GVS) జాతీయ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన డాక్టర్ వడ్త్యావత్ రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన నాయకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.