హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో ప్రజల అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలన్న కలెక్టర్ రాజాబాబు
✦కాలికవాయి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి స్వామి
✦కలనూతల వాగులో గల్లంతైన యువకులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
✦గిద్దలూరులో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని నిరసన చేపట్టిన విశ్రాంత ఉద్యోగుల