BDK: చిన్న చిన్న పొరపాట్లు ఉండటంతో కొంతమందికి నోటిసులు వచ్చాయని అంత మాత్రాన ఓటు పోతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ BLA కేలోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. మంగళవారం చండ్రుగొండ లో పెట్టినSIR ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని నోటిసులవచ్చిన వారందరికీ ప్రభుత్వం మంజూరు చేసిన ధృవ పత్రాలు జత చేయించి రెవిన్యూ అధికారులకు అందజేశారు.
తెలంగాణ
ప్రజలు ఆందోళన చెందొద్దు..BLA


