హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD రైల్వే స్టేషన్లలో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్

HYDలోని మల్కాజ్‌గిరి, మౌలాలి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాలు, పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తూ స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జనరల్ మేనేజర్ శ్రీ వాస్తవ ఆదేశాలతో ఈ కార్యక్రమం రెండు వారాల పాటు కొనసాగనుంది.