హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణేష్ ఉత్సవాలపై మంత్రి పొన్నం సమీక్ష

HYD: గణేష్ ఉత్సవాలు-2026 నిర్వహణపై హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ MCRHRDలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్, శానిటేషన్, నిమజ్జన ఏర్పాట్లు, మండపాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.