హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అట్లూరులో పెన్షన్ల పంపిణీ..!

KDP: అట్లూరు, కొండూరు గ్రామ పంచాయతీలలో మంగళవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు అట్లూరు ఎంపీడీవో భాస్కర్ పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అర్హులైన ప్రతి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.