HYD: ఇందిరా పార్క్ వద్ద PRTUTS ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు. ‘CPS వద్దు.. OPS ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే PRC అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ సహా పలు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
ఇందిరా పార్క్ వద్ద ఉపాధ్యాయుల నిరసన


