హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోకవరం LIC 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తూ.గో: LIC 70వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గోకవరం ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీసులో బ్రాంచ్ మేనేజర్ డీఎస్ వి. సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. 1956 సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీన సుమారు రూ. 5 కోట్లతో ప్రారంభించిన ఎల్ఐసీ దినదిన అభివృద్ధి చెందిందని, రూ. 59,03 కోట్లు నికర ఆదాయం కలిగి ఉందని బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు.