హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సజ్జల విజయసాయిరెడ్డిని కొట్టారనేది నిజమే'

నెల్లూరు: కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి YCP వికృత రాజకీయాలు చేస్తోందని MLA శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఫేక్ వీడియోలతో ఏపీలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కూడా జగనే అంటారేమోనని ఎద్దేవా చేశారు. ఇక మంగళగిరి ప్లీనరీలో వేదికపై మాట్లాడే అంశంపై తలెత్తిన వివాదంతో సజ్జల విజయసాయిరెడ్డిని కొట్టారనేది నిజమేనని ఆయన పేర్కొన్నారు.