హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతాఫల్‌మండిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

HYD: సీతాఫల్‌మండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ.2.40 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ (LOC) చెక్కులను కార్పొరేటర్ డాక్టర్ హేమ సమాల, ఎమ్మెల్యే పద్మారావు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.