హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీఎల్ఏ, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

ATP: రాష్ట్ర సీసీఎల్ఏ జయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పాసుపుస్తకాల పంపిణీ, 22A కేసులు, పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, డీఆర్ఓ ఏ.మలోల పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.