BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని ఓ హాల్‌లో ఇవాళ MRPS–MSP జిల్లా ఇన్‌ఛార్జ్ శ్యాంబాబు, రాష్ట్ర నాయకుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నికలు నిర్వహించారు. MRPS మండల అధ్యక్షుడిగా ఈర్ల రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా కాడపాక రమేష్, MSP అధ్యక్షుడిగా ఈర్ల సదానందం, MSP గౌరవ అధ్యక్షుడిగా బాబురావు, ప్రధాన కార్యదర్శిగా కోలపాక శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు.
తెలంగాణ
గోరికొత్తపల్లి మండల MRPS–MSP ఎన్నిక


