HNK: ఇప్పటి వరకు సీఎం 75 సార్లు ఢిల్లీ వెళ్లారని, ఇన్ని సార్లు వెళ్లి ఏం తీసుకొచ్చారని మాజీ ఎమ్మెల్యే నరేందర్ ప్రశ్నించారు. బాలసముద్రంలో నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కలెక్టరేట్‌ను ప్రారంభించలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
తెలంగాణ
VIDEO: 75 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చారు: మాజీ MLA


