GDWL: రాజోలి మండలం టీ గార్లపాడు గ్రామానికి చెందిన రాజేష్ కు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మెరుగైన వైద్య సహాయం కోసమై సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వానికి అర్జీ చేసుకున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితుడికి చికిత్స నిమిత్తం 2 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన ఎల్ఓసి పత్రాన్ని MLAమంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడుకి అందజేశారు.
తెలంగాణ
బాధితుడికి ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే


