HNK: మీరు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ పాలనపై నమ్మకం ఉంటే రిజైన్ చేయాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంటెలెక్చువల్ కాన్స్టెన్సీ అని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని BRS ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. రీల్స్ కాకుండా రియల్ లైఫ్‌తో పోటీ పడాలని కాంగ్రెస్ నేతలకు దాస్యం సూచించారు.
తెలంగాణ
VIDEO: 'అభివృద్ధిపై నమ్మకం ఉంటే రిజైన్ చేయండి'


