హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 3న కెనాల్స్‌లో నడుస్తాం: ధర్మారెడ్డి

HNK: ఈ నెల 3న దామెర గ్రామం నుంచి నడికూడ, రాయపర్తి గ్రామాల వరకు ఎస్సారెస్పీ కెనాల్‌లోనే నడిచి నిరసన చేపట్టబోతున్నామని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. బాలసముద్రంలో మాట్లాడుతూ.. కెనాల్స్‌లో ఒక్క చుక్క నీరు కూడా లేదని, ఆగస్టులో చెరువులు మత్తళ్లు దుంకేవని, పరకాల నియోజకవర్గంలోని చెరువులు నీరు లేక కళ తప్పాయన్నారు.