హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవాల్లో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు దుద్దిళ్ల, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాష్ట్రంలోని పట్టణ, పారిశ్రామిక ప్రాజెక్టుల్లో గ్రీన్ బిల్డింగ్, నెట్-జీరో అభివృద్ధికి సహకరించాలని IGBC, ఆర్కిటెక్ట్‌లు, డెవలపర్లు, పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణ
గ్రీన్ బిల్డింగ్ అభివృద్ధికి తెలంగాణ కృషి


