NTR: కొండపల్లి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఇప్పటికే రూ. 96 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పుట్టలమ్మ గట్టులో అంగన్‌వాడీ భవనం, తాగునీటి పైప్‌లైన్, శాంతినగర్‌లో సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేస్తా: ఎమ్మెల్యే.


