VSP: మారికవలస గిరిజన సంక్షేమ పాఠశాలను కొనసాగించాలని కోరుతూ.. చేపట్టిన నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని అరెస్టు చేసే సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు. పుష్పశ్రీవాణి చీరను లాగడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలిని అరెస్ట్ చేసే సమయంలో ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. నువ్వు మహిళవేనా అంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నువ్వు మహిళవేనా.. మాజీ డిప్యూటీ సీఎం ఫైర్


