KMM: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను నిరసిస్తూ మంగళవారం ముదిగొండ మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్‌లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపూడి బుచ్చి రామయ్య స్పష్టం చేశారు.
తెలంగాణ
రాహుల్ గాంధీపై అక్రమ కేసులు కక్షసాధింపు చర్యే


