హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం సమీపంలోని రింగ్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న మహిళ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. ప్రమాదంలో గాయపడిన ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.