SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన వైఫల్యాలపై బుధవారం తుంగతుర్తిలో నిర్వహించే సమరభేరి నిరసన ధర్నాను జయప్రదం చేయాలని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు. ఇవాళ తుంగతుర్తిలో ఆయన మాట్లాడుతూ.. అమలు కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.
తెలంగాణ
VIDEO: 'సమరభేరి నిరసన ధర్నాను జయప్రదం చేయండి'


