ATP: తాడిపత్రి పట్టణంలోని కాల్వగడ్డ వీధి, పద్మవాణి పాఠశాల వీధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్లు సక్రమంగా అందుతుండడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే


