హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌తో పేదలకు ఆర్థిక భరోసా

SKLM పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ లోని పురుషోత్తపురం 24వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శిరీష మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్‌లను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.