JN: బచ్చన్నపేట మండలం కొడవటూర్ సిద్దులగుట్ట శ్రీ స్వయంభూ సిద్దేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 7న అగ్నిగుండ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ ఈదులకంటి వెంకటరెడ్డి, ఈవో చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమశ్శివాయ ఇవ్వాళ తెలిపారు. ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం అగ్నిగుండ ప్రజ్వలన, భద్రకాళి పూజ, రాత్రి అగ్నిగుండం దాటే నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 7న సిద్దులగుట్టలో అగ్నిగుండ మహోత్సవం


