హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న నిందితుడు

కృష్ణా: జిల్లా కంకిపాడు మండలం కోమిటికుంట లాకుల వద్ద పోలీసులపై దాడికి పాల్పడిన నిందితుడు అవినాష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నల్లజర్ల దేవరపల్లి వద్ద గాయపడిన అవినాష్‌ను పట్టుకోవడానికి కంకిపాడు పోలీసులు ప్రయత్నించగా, అతను కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తీవ్రగాయాలతో ఉన్న అవినాష్‌‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.