PPM: గుమ్మలక్ష్మీపురం మండలం పెద్దకర్జ పంచాయతీ చప్పగూడ గ్రామంలో ఇవాళ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు లిమ్మల మంగడు పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ప్రతి నెల తన పెన్షన్‌లో కొంత భాగాన్ని పేదల కోసం కేటాయిస్తూ ఒక్కో గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనను గ్రామస్తులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్‌తో సేవ.. పేదలకు భరోసా


