హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైప్‌లైన్ లీకేజీతో వృథాగా తాగునీరు

BPT: బాపట్ల(మం) పిన్నిబోయినవారిపాలెం గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ పగిలి వేలాది లీటర్ల నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. దీని వల్ల వీధులు జలమయమై రహదారులు దెబ్బతింటుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు తాగునీటి కొరత వేధిస్తుంటే, మరోవైపు స్వచ్ఛమైన నీరు వృథాగా పోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.