హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా కొండలమ్మ తల్లి ఉత్సవం

W.G: ఉంగుటూరు మండలం నారాయణపురం లో వెలసియున్న శ్రీ కొండలమ్మ తల్లి అమ్మవారి జాతర సంబరం మంగళవారం ఘనంగా జరిగింది. అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోదరులు పత్సమట్ల భీమరాజు హాజరయ్యారు.