KRNL: కోడుమూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం పరిశీలించారు. కళాశాలలో విద్యా బోధన, విద్యార్థుల చదువు విధానం, విద్యా లక్ష్యాల సాధన తదితర అంశాలపై విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా విధానంపై సంబంధిత సిబ్బందితో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కోడుమూరు కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


