హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవ్యవస్థలపై వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం

SKLM: జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న న్యాయ సేవా సదన్ భవనంలో ఇవాళ పారాలీగల్ వాలంటీర్లకు సామాజిక న్యాయ చట్టాలపై అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, బలహీన వర్గాలకు న్యాయ సహాయం చేయడంలో వీరిపాత్ర కీలకమైనదని న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు అన్నారు. మహిళల హక్కులు చట్టాలు తెలియజేశారు.