హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి.. డీజే సౌండ్‌పై సీఐ హెచ్చరిక

TPT: సూళ్లూరుపేటలో వినాయక చవితి పండుగ నేపథ్యంలో మైక్, లైటింగ్ నిర్వాహకులతో సూళ్లూరుపేట సీఐ సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజే ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత వాహనం, సౌండ్ సిస్టమ్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.