NDL: పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో మంగళవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జయ సూర్య భూమి పూజ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


