TPT: వెదురుకుప్పం మండలం పచ్చికపలం పంచాయతీ పరిధిలోని బొమ్మల దొడ్ల గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్‌ను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే కూటమి ప్రభుత్వం పింఛన్ అందజేస్తుందని అన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోరును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
వెదురుకుప్పంలో పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే


