సత్యసాయి: ధర్మవరం పట్టణంలో DEPUTY CM పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు ధర్మవరం భారీ బైక్ ర్యాలీ'


