హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుడి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

SKLM: మందస M గెడ్డూరు వద్ద బోటు ప్రమాదంలో మత్స్యకారుడు యాదవ రావు (59) మృతి చెందడం పై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేపల వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.