కృష్ణా: గుడివాడ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పట్టణంలోని ప్రతి వీధిలో మెరుగైన రహదారులు ఉండేలా ఇప్పటికే అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. త్వరలోనే గుడివాడ పట్టణంలో రోడ్ల అభివృద్ధికి సుమారు రూ. 50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి


