హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెన్త్ విద్యార్థినికి గర్భం.. కేసు బదిలీ..!

NTR: కోదాడకు చెందిన 15 ఏళ్ల టెన్త్ విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను విచారించగా కోదాడకు చెందిన యువకుడి వల్ల గర్భం దాల్చినట్లు తెలిపినట్లు సమాచారం. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కోదాడకు బదిలీ చేశారు.