KRNL: ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్ అన్నారు. మంగళవారం నందవరంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్‌తో కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యం'


