హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: కాకినాడ కమిషనర్

కాకినాడ: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా నగరంలో పర్యటిస్తున్నట్లు కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పర్లోవపేటలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.