BPT: బాపట్ల పట్టణంలోని భీమావారిపాలెం సచివాలయం–11 పరిధిలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


