హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: టీబీజేపీ చీఫ్ 

TG: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిలదీశారు. పరామర్శకు వెళ్లుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఆఫీసులు, ఇళ్లపై దాడుల సరికాదన్నారు. కాగా నల్లగొండ వెళ్లేందుకు సిద్ధమైన రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.