TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు రామ్మోహన్, శివరాజ్‌సింగ్, షెకావత్, మనోహర్‌లాల్, అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ గురించి మాట్లాడనున్నారు. పప్పుధాన్యాలు, జొన్నల సేకరణకు సహకారం కోరనున్నారు.
వార్తలు
కేంద్రమంత్రులను కలవనున్న మంత్రి తుమ్మల


