తిరుపతి జిల్లా సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో నిత్య పూజల సందర్బంగా వేదపండితులు, పురోహితులకు భక్తులు మైకులను బహుకరించారు. ఆలయ అవసరాలు కోసం అందించిన మైకులను సహాయ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి బి. లక్ష్మి ప్రసున్న స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ఆలయంలో జరిగే పూజలు, భజనలు అధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ మైకులు ఉపయోగపడనున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెంగాలమ్మ ఆలయానికి మైకులు బహుకరణ


