హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 4న కొడంగల్‌‌కు రానున్న సీఎం

VKB: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంమైన కొడంగల్‌లో ఈనెల 4న పర్యటించి అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. దౌల్తాబాద్, బొంరాస్ పేట మండలం పోలేపల్లితో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.