SKLM: మట్టిరోడ్లు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవాళ సంతబొమ్మాళి(M ) ఇజ్జువరం పంచాయతీలో రూ. 80 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారులు, కల్వర్టులు పైప్‌లైన్‌లను ప్రారంభించారు. ఏ గ్రామం వెళ్లాలన్న నేరుగా వాహనాలతో సిమెంట్ రహదారులపైనే వెళ్ళవచ్చని ఆయన అన్నారు. ప్రతిఇంటికి స్వచ్ఛమైన తాగునీరు కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ రహదారులపై మంత్రి అచ్చన్న ఫోకస్


