AKP : చరిత్రలో నిలిచిపోయే రోజు, ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం అయ్యే జలహారతి కార్యక్రమం రోజున ప్రతి ఒక్క రైతు, యువత హాజరుకావాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఎక్కడో పుట్టిన గోదారమ్మ వాగులు వంకలు దాటి ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చబోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వలనే సాధ్యమైంది అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జలహారతి రోజున ప్రతి ఒక్కరు కదిలి రండి'


